Today Gold Ratesవివిధ మార్కెట్లలో గురువారం బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాదులో రూ.30,500, విజయవాడలో రూ.30,510, విశాఖపట్నంలో రూ.30,720, చెన్నైలో రూ.29,670గా ఉంది. ఇక 22 క్యారెట్ల ఆభరణాల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాదులో రూ.28,240, విజయవాడలో రూ.28,300, విశాఖపట్నంలో రూ.28,260, చెన్నైలో రూ.28,260గా ఉంది. వెండి కిలో ధర హైదరాబాదులో రూ.39,600, విజయవాడలో రూ.40,000, విశాఖపట్నంలో రూ.40,000, చెన్నైలో రూ.41,800.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here