PawanKalyanడెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఉద్యోగుల దీక్షకు పవన్‌ మద్దతు తెలిపేందుకు విశాఖకు జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్  నేడు వెళ్లనున్నారు.. అలాగే ఆత్మహత్య చేసుకున్న ఉద్యోగి వెంకటేశ్‌ కుటుంబాన్ని జనసేనాని పరామర్శించనున్నారు కృష్ణా నది పడవ ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలను పరామర్శిస్తామని మంగళవారం ఓ ప్రకటనలో పవన్‌కళ్యాణ్‌ తెలిపిన విషయం తెలిసిందే. పోలీసులు ఆంక్షలు సడలించాక వెళ్లి మురళి కుంటుంబాన్ని పరామర్శిస్తానన్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయడం ప్రభుత్వాల విధి అన్నారు. యువత ఆత్మహత్యలకు పాల్పడి వాళ్ల తల్లిదండ్రులకు శోకాన్ని మిగల్చవద్దని, పోరాడి సాధించుకోవాలని చెప్పారు. అందుకు తనతోపాటు జనసేన కూడా అండగా నిలుస్తుందని పవన్ తెలిపారు. సాయంత్రం జనసైనికుల సమావేశంలో పాల్గొననున్నారు. 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here