Home Blog

Interaction with the best physics teacher of Hyderabad , Mr Srikanth

0

Mr Srikanth, one of the best faculty for Intermediate and IIT JEE Physics speaks about the preparation, attitude and aptitude of a student and also about the way the examination is conducted.

Here is the full interview

 

NTR Mahanayakudu Review

0

Nandamuri Balakrishna starrer NTR Mahanayakudu released today. This film has an ensemble cast consisting of Vidya balan, Rana Daggubati, Nandamuri Kalyan Ram and Sachin Khedekar. This film is the second installment of the two parts of NTR biopic. 

The film focuses on rise of NTR as a political power and August crisis when he was dethroned by Nadendla Bhaskar Rao and his fight against all odds to regain back the power.

Here is the detailed review!

 

Interview with ACE Academy CMD YV GopalaKrishna (GK Sir)

0

గేట్ ఎక్జామ్ కి ఎలా ప్రిపేర్ అవ్వాలి , అసలు సిలబస్ ఎలా ఉంటుంది, ఎంత సమయం పడ్తుంది ప్రిపేర్ అవ్వడానికి, లాంగ్ హౌర్స్ కుహుని కాన్సంట్రేషన్ చేయాలి అంటే స్టూడెంట్ ఏం చేయాలి అని క్లియర్ గ వివరించిన ఈ ఇంటర్వ్యూ , గేట్ రాసే ప్రతి విద్యార్ధి చూడాలి

Sivasankar master about Balakrishna and NTR biopic

0

 

ప్రతిష్టాత్మాకంగా తెరకెక్కుతున్న అన్న గారి బయో పిక్ లో స్వర్గీయ నందమూరి తారక రామారావు పాత్ర వారి సుపుత్రుడు బాలకృష్ణ పోషిస్తున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ కథ ని రెండు చిత్రాలుగా దర్శకుడు క్రిష్ తీర్చి దిద్దుటన్నారు. కథానాయకుడు , మహానాయకుడి గ ఈ రెండు చిత్రాలు రాబోతున్నాయి.

ఈ చిత్రం లో పెద్ద సత్యం గారి పాత్ర లో కొరియోగ్రాఫర్ శివశంకర్ మాస్టర్ నటించారు. ఇందులో కొన్ని పాటలకి కోరియోగ్రఫీ కూడా చేశారు. ఆయన మాటల్లో ఆయన ఎం అన్నారో చుడండి

Sindhu vs Saina, Premiere Badminton League 2018

0

 

బాడ్మింటన్ లీగ్ లో ఇవాళ ఆసక్తికరమైన మ్యాచ్ జరగనుంది. భారత బాడ్మింటన్ ముద్దు బిడ్డలు సైనా నెహ్వాల్ సింధు ల మధ్య ఇవాళ పోటీ . హైదరాబాద్ హంటర్స్ కెప్టెన్ గ సింధు, నార్త్ ఈస్టర్న్ వారియర్స్ ప్రాతినిధ్యం వహిస్తున్న సైనా , నెట్ కి ఇరు వైపులా ఉంది పోటీ పడ్తున్నారు. ఈ మ్యాచ్ మీద అందరి ద్రుష్టి ఉంది. పెళ్లి తరవాత సైనా ఆడుతున్న మొదటి మ్యాచ్ ఇదే. రెండు ఓటమిలు చవి చూసాక సింధు మల్లి విన్నింగ్ ఫారం కోసం ఆడుతున్న మ్యాచ్ ఇది. చూడాలి ఎం జరుగుతుందో

JP Narayan views on KCR’s speech after elections victory

0

విజయం అనంతరం కేసీఆర్ మాట్లాడిన విషయాల మీద , అలాగే ఫెడరలిజం గురించి, కేంద్ర ప్రభుత్వం వ్యవహరించే తీరు మీద, వికేంద్రీకరణ మీద లోక్సత్త పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ జయ ప్రకాష్ నారాయణ అన్న మాటలివి

 

 

Rapid Fire with Taxiwala Heroine Priyanka Jawalkar

0

విజయ్ దేవరకొండ నటించిన టాక్సీవాలా సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ ని ఎమోషనల్ అండ్ కమర్షియల్ ఎలెమెంట్స్ తో బ్లెండ్ చేసి అందరికి నచ్చేలాగా ఈ సినిమా ఉంది అని చెప్పుకోడం లో నో డౌట్ . టాక్సీవాలా తో ఇంట్రడ్యూస్ అవుతున్న అనంతపూర్ పిల్ల, ప్రియాంక జవల్కర్ తో స్పెషల్ రాపిడ్ ఫైర్

Exclusive Interview with Lakshmi Parvathi

0

వైస్సార్సీపీ నాయకురాలు లక్ష్మి పార్వతి ఈగల్ మీడియా కి ఇచ్చిన ఎక్సక్లూసివ్ ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ , ఆంధ్ర ప్రదేశ్ లో అవినీతి పెరిగిపోయింది అని, చంద్రబాబు పాలనా లో అవినీతి తారాస్థాయి కి చేరుకుంది అని, ప్రజల్లో విశ్వసనీయత కోల్పోయిన ప్రభుత్వం తెలుగు దేశం ప్రభుత్వం అని అభిప్రాయం వ్యక్తం చేశారు.

కొడుకు లోకేష్ చేసే అక్రమాలు అన్నిటికి కాపలా కాస్తూ కొడుకు చేతిలో కీలు బొమ్మ అయిపోయిన చంద్ర బాబు కి ఇక ముఖ్యమంత్రి పదివి దూరం అయ్యే రోజులు దెగ్గర పడ్డాయని ప్రజలు ఖచ్చితంగా జగన్ మోహన్ రెడ్డి కి పట్టం కడతారు అని ఆవిడ అన్నారు.

మరిన్ని విషయాలు ఈ ఇంటర్వ్యూ లో చూడండి

 

 

Exclusive Interview with Actor Prudhvi about Politics

0

౩౦ ఇయర్స్ ఇక్కడ అంటూ మన అందర్నీ ఎంటర్టైన్ చేసి నవ్వించిన పృథ్వి రాజ్ , ఎన్నికల నేపధ్యం లో వైస్సార్సీపీ లో కీలక పాత్ర పోషిస్తున్నారు. జగన్ వెంటే జనం , ఆ జనం తో నేను అంటూ పార్టీ కి అన్ని విధాలు గ సహాయ పడ్తా అని నిశ్చయించుకున్నారు .
రానున్న ఎన్నికల లో వాళ్ళ పార్టీ విధానం, మేనిఫెస్టో, కార్యాచరణ , హామీలు, ఇలా న్నిటి గురించి మాట్లాడారు.

ఆయన ఏం మాట్లాడారో ఈ వీడియో లో చూడండి

 

 

Bigg Boss Contestant Kaushal and his positives and negatives

0

బిగ్ బాస్ కంటెస్టెంట్ కౌశల్ కి ఎందుకంత క్రేజ్, అతను చేసిన తప్పులన్నీ కప్పి పుట్టెంత రేంజ్ లో ఫాలోయింగ్ ఎలా వచ్చింది, నాని ని ఎందుకు కౌశల్ ఫ్యాన్ అని బాబు గోగినేని అన్నారు, కౌశల్ ఆర్మీ నిజంగా ఉందా, నాని ని ఎందుకు కౌశల్ ఆర్మీ యాంటీ గ చూస్తున్నారు, గీత మాధురి కౌశల్ కి సరైన పోటీ అని అందరు ఎందుకు అనుకుంటున్నారు. బిగ్ బాస్ గమనాన్ని మార్చే సిన ఎపిసోడ్ ఏది, సేఫ్ గేమ్ ఆడ్తుంది రోల్ రైడ , అమిత్ కి ఛాన్స్ ఏ మాత్రం ఉంది అనేది ఈ డిస్కషన్ లో చుడండి

 

 

FOLLOW SOCIAL

2,000,009FansLike
0FollowersFollow
730,039SubscribersSubscribe